సౌత్ ఇండియా షాఫింగ్ మాల్ పై పేకాట స్థావరం

పొలీసుల దాడిలో పట్టుబడిన తొమ్మిది మంది పేకాట రాయుళ్లు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పై నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై పొలీసులు దాడి నిర్వహించారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో పొలీసులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బిల్డింగ్ పై అంతస్తులో ఒక గదిలో పేకాట అడుతున్నారనే విశ్వసనీయ  సమాచారం మేరకు దాడి నిర్వహించారు. గత కొంత కాలంగా లక్ష్మారెడ్డి అనే వ్యక్తి జూదగాళ్లను...