జాతీయస్థాయి క్రీడల్లో ఆర్ బి వి ఆర్ ఆర్ కు చోటు

నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  హైదరాబాద్లోని బెల్లంపల్లిలో ఈనెల 24, 25, 26 తేదీలలో జరిగిన సాఫ్ట్ బేస్ బాల్ సబ్ జూనియర్ క్రీడల్లో జిల్లా కేంద్రంలోని ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాలకు చెందిన 9, 10 గ్రేడ్ కు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ఆడేందుకు చోటు దక్కించుకున్నారని పాఠశాల నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బేస్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఈ క్రీడలు  జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో క్రీడాకారులు రాణించేందుకు గొప్ప అవకాశమన్నారు. ఈ సందర్భంగా తమ...