అయోధ్యలో గుట్టలుగా పాదరక్షలు

. పొక్లెయిన్ లు, ట్రాలీల ద్వారా తొలగింపు అయోధ్య, బతుకమ్మ: అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ప్రతి రోజూ లక్షలాది మంది తరలివస్తుండడంతో ఆలయ సమీపంలో గుట్టలుగా చెప్పులు, బూట్లు పేరుకుపోతున్నాయి. ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు వెళ్లిన భక్తులు అయోధ్యకు పోటెత్తుతుండడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశం, బయటికి వెళ్లే మార్గాలను ట్రస్టు మార్చింది. మొదటి గేటు నుంచి లోపలికి వెళ్తున్న భక్తులు అక్కడే తమ పాదరక్షలను వదులుతున్నారు. మూడో నంబర్ గేటు నుంచి బయటికి వస్తున్న భక్తులు...