దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత
మోర్తాడ్, బతుకమ్మ: మహా బోధివిహార్ బుద్ధిష్ట్లేకే చెందాలని కోరుతూ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ నేటికీ 150 రోజులు అయినది బీహార్ రాష్ట్రంలో బుధ గాయాలు మహా బోధి విహార్ మనవాదు చేతుల్లో ఉంది బి టి 1949 యాక్టు చట్టం తక్షణమే రద్దు చేయాలి పవిత్ర స్థలం బౌద్ధులకే చెందాలని దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వారికి మా సంఘీభావం ఎప్పుడూ తెలుపుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎం రాజారాం, ఉపాధ్యక్షులు ఎం...