పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక

ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమయిందని..పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుందని ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి (డీసీసీ ప్రెసిడెంట్ ) ఎంపిక ప్రక్రియలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో  స్నేహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...