మద్యం మత్తులో డయల్ 100 కి ఫోన్ చేసిన వ్యక్తికి ఒకరోజు జైలు
బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : మద్యం మత్తులో అవసరం లేకున్న డయల్ 100 కు పోన్ చేసిన మందుబాబుకు న్యాయస్థానం ఒకరోజు జైలు శిక్ష విధించింది. నిజామాబాద్ 2 వ టౌన్ ఎస్ ఐ యాసిర్ అరాఫత్ కథనం ప్రకారం... నరగంలోని బాబన్ సహాబ్ పహాడ్ కి చెందిన నదీం అను వ్యక్తి రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో కి వచ్చి న్యాలకల్ చౌరస్తా దగ్గర దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని అవసరం లేకున్నా అనవసరంగా 100 నెంబర్...