వ్యక్తి గత ఏజెండాలు పెట్టుకొని పని చేయకూడదు

  . . . నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వ్యక్తిగత ఏజెండాలు పెట్టుకొని ఎవరు పని చేయకూడదని, పార్టీ ఇచ్చే ఆదేశాలను, నియమాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధికి దోహద పడాలని నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఎన్.ఎస్.యు.ఐ ఫౌండేషన్ డే సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ...