కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కడుపు నొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలంలోని దావల్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన న నీరుడు సతీష్ తన భార్య పిల్లలతో పాటుగా ఈ నెల తేదీ 27న ఎల్లారెడ్డి మండలం దావల్ మల్కాపల్లి గ్రామం లోని తన అత్తగారింటికి వచ్చాడు. అక్కడ రాత్రి తిని పడుకున్న తర్వాత ఉదయం సతీష్ భార్య పుష్ప లేచి చూసేసరికి తన భర్త కనిపించకపోవడంతో గ్రామంలో చుట్టుపక్కల...