పునరావస కేంద్రంలో ఉన్నవారికి శాశ్వత పరిష్కారం చూపాలి
భారతీయ జనతా పార్టీ డిమాండ్ రుద్రూర్, బతుకమ్మ : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంలో కందకానికి ఆనుకుని ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో సుమారు 40 మందిని అధికారులు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో షెల్టర్ ఏర్పాటు చేశారు. సోమవారం బిజెపి నాయకులు పునరావస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు కటికే రామ్ రాజ్ మాట్లాడుతూ.. రుద్రూర్ గ్రామంలోని కందకానికి అనుకొని ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు...