పిల్లలపైన తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిది

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి   సిరికొండ, బతుకమ్మ : పిల్లలపైన తల్లిదండ్రుల ప్రేమ  వేల కట్టలేమని, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం  సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ప్రొఫెసర్ లింబాద్రి మాతృమూర్తి లక్ష్మీ సంస్కరణ సభ లో నిజామాబాద్  రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి  మాతృమూర్తి లక్ష్మి  చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ప్రొఫెసర్ లింబాద్రి రచించిన  అమ్మతో అనుబంధం...