ఏప్రిల్ 25న కొత్త పార్టీ పెడుతున్నా

  . . . అదే రోజు పార్టీ పేరు ప్రకటిస్తాను   . . .  వచ్చే జడ్పీ ఎన్నికలలో స్వంతంగా పోటి చేస్తాం   . . . తెలంగాణకు నేక్స్ట్ సీఎం మహిళనే   . . . తెలంగాణ ప్రజలు కొత్త పార్టీని ఆహ్వానించి ఆదరిస్తారు   . . . కూతురిపై తండ్రిగా కేసిఆర్ ఆశీస్సులు ఉంటాయి   . . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకంట్ల కవిత   నిజామాబాద్, బతుకమ్మ :  ...