మేయర్ పదవిపై కొత్త మొఖం

  . . . తెరపైకి మేయర్ అభ్యర్థి 12వ డివిజన్ కార్పొరేటర్ దుమాలే అరుంధతి పేరు ?   . . . పీసీసీ నుంచి ఎఐసిసి వరకు విశ్వప్రయత్నాలు   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి కొత్త మొఖాలు చర్చలోకి వస్తున్నాయి. మేయర్ అభ్యర్థి అయిన శమంత 19వ డివిజన్ లో ఓటమి పాలుకావడంతో కొత్త పేర్లు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తొలిసారి మేయర్ అభ్యర్థిని ముందుగా ప్రకటించి ఎన్నికల బరిలో...