నూతన అధ్యాయానికి శ్రీకారం

మెండోరా, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి ప్రోత్సాహం లో భాగంగా సదమస్తుల రాములు చారిటబుల్ ట్రస్ట్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు.  చారిటబుల్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని సుంకేట్ పాఠశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ. 1000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 500 అలాగే స్వయంకృషితో ముందుకు...