కొత్త బైక్ సగం ధరకే

. కింగ్ కోఠి టూ ఆర్మూర్ . విస్తరించిన బైక్స్ స్కామ్ . కోఠిలో చోరీ డ్రామా.. ఇతర ప్రాంతాల్లో విక్రయాలు . ఆర్మూర్ డిజన్ లో 32 బైకులు సీజ్ . అమాయకులకు అంటగడుతున్న కేటుగాళ్లు ఆర్మూర్, బతుకమ్మ: హైదరాబాద్ లోని కింగ్ కోఠి కేంద్రంగా కొనసాగుతున్న బైక్ స్కామ్ మూలాలు ఆర్మూర్ లో వెలుగు చూస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు స్కామ్ కొనసాగుతున్న తీరు ఇలా ఉంది.. కొందరు వ్యక్తులు వివిధ సంస్థలకు చెందిన బైకులను విక్రయించే ఏజెన్సీలను కింగ్ కోఠీలో...