అవసరాల ఆధారిత కనీస వేతనాన్ని నిర్ణయించాలి

  . . . టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్యం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కార్మికుల వాస్తవ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాల ఆధారిత కనీస వేతనాలను నిర్ణయించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) రాష్ట్ర అధ్యక్షులు కే. సూర్యం డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 20న నిర్వహించనున్న ఆందోళనలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. టియుసిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో బుధవారం నిర్వహించిన...