Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 10:54 am Posted by : ramakrishna

 మహిళ మెడలోనుంచి గోలుసు చోరి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో గోలుసు దోంగలు రెచ్చిపోతున్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల రాదాక్రిష్ణ థియేటర్ వద్ధ కిరాణ దుకాణం నడుపుతున్న రజనీ అనే మహిళ మెడలోనుంచి 2 తులాల బంగారు చైన్ ను లాక్కోని పరారీ అయ్యారు.  ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. బైక్ పై వచ్చిన అగంతుకుడు దుకాణంలో గిరాకీ చేస్తున్నట్లు మాటల్లో పెట్టి చైన్ లాక్కోని పరారీ అయ్యాడు. భాధితురాలు స్థానిక పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలిసులు గాలింపు చర్యలు చెపట్టారు. స్థానికంగా ఉన్న  ప్రధాన రహదారిపై ఉన్న సిసి కేమోరాల పుటేజీలను పరీశీలిస్తున్నారు.