దేశవ్యాప్తంగా బౌద్ధుల శాంతియుతంగా హక్కుల సాధనకై ఉద్యమం
. . . జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహాధర్నా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బోధ్ గయా ప్రపంచానికి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర ధమ్మభూమి. కానీ అదే భూమిలో బౌద్ధులు పరాయివారిలా ఉండాల్సి వస్తోందని ఇది సనాతన ధర్మానికి, భారత రాజ్యాంగానికి, బౌద్ధ ధమ్మానికి పూర్తి విరుద్ధమని బౌద్ధ బిక్షువులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సంధర్బంగా బిక్షువులు మాట్లాడుతు.....