ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై ఉద్యమం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడి తారాస్థాయికి చేరిందని, ఈ దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పి.వై.ఎల్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనీష్, నవీన్ కుమార్, ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి. గోదావరి, కే. సంధ్యారాణి డిమాండ్ చేస్తూ, ముద్రించిన ప్రచార పోస్టర్స్ ను జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఎన్.ఆర్. భవన్ కోటగల్లి ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందక పోవడంతో ప్రజలు...