కొడుకుకు కొరివి పట్టిన తల్లి

. . . 23 రోజులకు స్వదేశానికి చేరుకున్న మృతదేహం ఇందల్వాయి, బతుకమ్మ : చెట్టంతా కోడుకు చెతికోచ్చిన తరువాత గుండేపోటుతో మరణించగా పుట్టేడు దుఖం లో తల్లి అతడి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన ఇందల్వాయిలో జరిగింది.గత నెలలో దుబాయ్ లో గుండేపోటుతో మరణించిన సున్నం రమేష్ అంత్యక్రియలు సోమవారం అతని స్వగ్రామం ఇందల్వాయిలో జరిగాయి.ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన సున్నం రమేష్ (23)   గత 10 సంవత్సరాలుగా బతుకుదేవుకోసం దుబాయి కి వలస వెళ్ళాడు. దుబాయ్ లో సరైన జీతాలు...