జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి

. ప్రజాపాలనతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ . కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం . పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు . ఇచ్చిన మాట ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తాము కోరుతున్నామని, ప్రభుత్వం సైతం అదే ఆలోచనలో ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.  క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు అవినీతి పాలనను వద్దనుకొని కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం...