కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి
. . . ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ కామారెడ్డి, బతుకమ్మ : కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి కార్మిక సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి. బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వై. ఓమయ్య మాట్లాడుతూ...