Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2025, 4:12 pm Posted by : ramakrishna

లక్ష డప్పులు.. వేల గొంతుకలు.. వాయిదా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించనున్న లక్ష డప్పులు.. వేల గొంతుకలు.. కార్యక్రమం వాయిదావేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు.