ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : ముస్లిం సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు ఈద్ - ఉల్ - అజ్హా ముబారక్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బక్రీద్ పండగ సందర్భంగా బాన్సువాడ పట్టణ ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...