పిచ్చి కుక్కలకు కారుణ్య మరణమే!
. . . సుప్రీంకోర్టు కీలక తీర్పు వెబ్ డెస్క్, బతుకమ్మ : దేశంలో పెరుగుతున్న వీధికుక్కల దాడులు, కుక్కకాట్ల ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రమాదకర వీధికుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ధర్మాసనం వీధికుక్క లపై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు నిరాకరించింది. ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా ప్రదేశాల నుంచి...