కొలువుదీరిన పాలకవర్గం
బతుకమ్మ, నిజామాబాద్ : కోటగిరి ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ హనుమంతుకు ఈ గౌరవం దక్కిందన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల అధ్యక్షులు షహీద్, మాజీ జెడ్పిటిసి పుప్పాల...