ఎల్లమ్మ ఆలయం వద్ద విరిగిన భారీ మర్రిచెట్టు

  . . . తప్పిన పెను ప్రమాదం   . . . ఊపిరి పీల్చుకున్న స్థానికులు   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న భారీ మర్రిచెట్టు శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విరిగిపడింది. చెట్టు పడిన సమయంలో సమీపంలో భక్తులు, కల్లు ప్రియులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రేణుక ఎల్లమ్మ ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయం సమీపంలోనే కల్లు దుకాణం ఉండటంతో కల్లు...