గంజాయి రహిత సమాజం.. మనందరిదీ బాధ్యత..
గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు,విద్యార్థులు భాగస్వామ్యం కావాలి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సిరిసిల్ల, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి సీతారం నాయక్ తండాలో శ్రీ ధూమ నాయక్ భూక్యా సామాజిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మతుపదార్థాల వలన కలుగు అనర్ధాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “గంజాయి రహిత సమాజం – మనందరిదీ...