అన్నారంలో వ్యక్తి దారుణ హత్య
రామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో ఓక వ్యక్తి తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన అదివారం అలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా రాామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో జరిగిన హత్య గుర్తించి రామారెడ్డి ఎస్సై నరేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి . పోక్కిలి జంపాల రవి (48 ) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పోడిచి హత్య చేశారు . హతుడి భార్య సంగీత తన ఇద్ధరు కుతుళ్లతో పుట్టింటికి వేళ్లినప్పుడు అదివారం రాత్రి...