ఆర్మూర్ లో వ్యక్తి దారుణ హత్య
ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ లో ఓక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కోట్టి చంపారు. బుదవారం రాత్రి జరిగిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని 63 వ జాతీయ రహదారిలో గల కమల నెహ్రు కాలనీ హజారి ఫంక్షన్ హాల్ వద్ద సాయిలు ( 46) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దారుణంగా కొట్టి చంపడం జరిగింది. 63వ జాతీయ రహదారి పక్కన చిత్తు కాగితాలు మేరుకొని జీవించే సాయిలును ఎవ్వరు...