ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కల్దుర్కి పోశెట్టి (57) అను వ్యక్తి ప్రమాదవశాత్తు గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. కల్దుర్కి పోశెట్టి అను వ్యక్తి ఈనెల 8 న అక్బర్ నగర్ గ్రామంలోని ఎర్రకుంట చెరువు కట్ట పక్కన ఉన్న పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడని, తిరిగి రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి చుట్టుపక్కల ఎంత...