సంస్కృతి సాంప్రదాయాల్లో పెద్ద పండుగ ఎడ్ల పొలాల అమావాస్య
బతుకమ్మ, నిజామాబాద్ తెలంగాణ మున్నూరు కాపుల సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా పెద్ద పండుగగా నిలుస్తున్న ఎడ్ల పొలాల అమావాస్య అని తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్ అన్నారు. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సోమవారం ఎడ్ల పొలాల అమావాస్యను తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల పంటకు అండగా నిలుస్తున్న పశుసంతతిని పూజ చేసి...