విధి ఆడిన వింతనాటకంలో ఓడిన పసిప్రాణం
. డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్ . వైద్యం అందక వెంటిలేటర్ పై ఉన్న బాలుడు మృతి . ఎన్ హెచ్ 161పై కన్నీళ్లు తెప్పించిన ఘటన నిజాంసాగర్, బతుకమ్మ: విధి ఆడిన వింత నాటకంతో ఆ బాలుడు ఓడాడు. కన్న బిడ్డ కళ్ల ముందు విలవిలకొట్టుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఆ దేవుడిపై భారం వేసి దుఖ సాగరంలో మునిగిపోయారు. మహారాష్ర్టలోని దేగావ్ కు చెందిన ఐదేళ్ల బాలుడు సాత్విక్ అనారోగ్యానికి గురికావడంతో తండ్రి మానే ఉమాకాంత్ చికిత్స నిమిత్తం...