రోడ్డుపై దిగబడిన లారీ.. తృటిలో తప్పిన ప్రమాదం

-- జాతీయ రహదారి రోడ్డు వెడల్పు పనుల్లో నాణ్యత డొల్ల -- ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం, నాణ్యత చేపట్టని గుత్తేదారు బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని బంజారా తండా గ్రామం సమీపంలో జాతీయ రహదారి 365 డి రోడ్డు వెడల్పు పనుల్లో బాగా చేపడుతున్న బోధన్ -- హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఓ లారీ దిగబడి తృటిలో ప్రమాదం తప్పినట్లు అయింది. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా బంజారా తాండ గ్రామం వద్ద కల్వర్టుపై బ్రిడ్జి...