వడ్ల లోడ్ తో వెలుతున్న లారీ బోల్తా
సదాశివ నగర్, బతుకమ్మ: వడ్ల లోడ్ తో వెలుతున్న లారీ తాత్కలిక బ్రిడ్జీపై బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ , క్లీనర్ లకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన అదివారం రాత్రి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గంగమ్మ వాగు వద్ధ జరిగింది. గంగమ్మ వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వలన తాత్కాలిక రోడ్డు వేసిన ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకపోయింది. రామారెడ్డి గ్రామ ప్రజలు వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు అంబాయి ప్రసాద్...