వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది
. . . ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ప్రారంభించిన సీపీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఫాగింగ్ మిస్ట్ యంత్రాల ద్వారా సుమారుగా మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చని వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. వేసవి కాలంలో తీవ్ర ఎండల ప్రభావంతో ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నగరంలో పలు కూడళ్ల వద్ద ఎండ తీవ్రతను తగ్గించడానికిఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయించారు. కోర్ట్...