అనిశెట్టి రజితకు అక్షర నివాళి

నెలకొరిగిన ఓ మహా వృక్షం కవి కంకణాల రాజేశ్వర్   భీమ్ గల్, బతుకమ్మ: వరంగల్ జిల్లాకు చెందిన సుప్రసిద్ధ రచయిత్రి, కవయిత్రి, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు, మహా యోధురాలు అనిశెట్టి రజిత ఆకస్మిక మృతి రచయితల లోకానికి తీరని లోటని కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఆమె శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులార్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తో మాట్లాడుతూ అనిశెట్టి రజిత(67)  ఆగస్టు 11,...