త్వరలో తెలంగాణ రాష్ట్ర సాధన సాహిత్య సంకలనం

  టీ ఎస్ ఎస్ ఎస్ వి. ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఘనపూరం దేవేందర్   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ :   తొలిదశ ఉద్యమ కాలంలో  విస్మరించబడిన సాహిత్యం, మలిదశ ఉద్యమ కాలంలో వెల్లువలా వచ్చిన సాహిత్యాన్ని భద్రపరిచి,  ముందు తరాలకు అందుబాటులో ఉంచెందుకు గాను  తెలంగాణ రాష్ట్ర సాధన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంకలనం తీసుకువస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాధన సాహిత్య వేదిక నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఘనపురం దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన సాహిత్య...