ఇందిరా క్రాంతి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరా క్రాంతి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని డీఆర్డీఓ డి.సాయన్నఆదేశించారు.  కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం జిల్లా సమాఖ్యా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  అన్ని మండలాలలో ఇందిర మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ కౌంటర్లు,  దేశి కోళ్ల మధర్ యూనిట్ లు, ఇతర ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు లబ్ధిదారులను గుర్తించి జాబితా జిల్లా కార్యాలయం నకు పంపాలని తెలిపారు. సెర్ప్ ద్వారా జిల్లాలో ఎడపల్లి మండలం జానకంపేట్ లో 2...