రోడ్డు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
. . . నిర్లక్ష్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థ సంబంధిత శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి . . . రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన గ్రామస్తులు . . . రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన కత్తి గంగారాం రుద్రూర్, బతుకమ్మ : రోడ్డెక్కితే చాలు సురక్షితంగా గమ్యం చేరతామా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏ వైపు నుంచి మృత్యువు వెంబడిస్తుందో తెలియని...