అశోక్ నగర్ లో లైబ్రరీని ఏర్పాటు చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలో సీపీఐ 33వ డివిజన్ శాఖ మహాసభ అశోక్ నగర్ లో జరిగింది. ఈ మహాసభల సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య  మాట్లాడారు. కార్మికులు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. మురికివాడ అభివృద్ధిపై  ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలని కోరారు. 33 వ డివిజన్లోని అశోక్ నగర్ లో  విద్యార్థుల,యువకుల కోరిక మేరకు లైబ్రరీను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభలలో సీపీఐ జిల్లా నాయకులు కె.రాజన్న,...