ఉత్తమ హోంగార్డుగా మాదారి స్వామికి ప్రశంసా పత్రం

ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను హోంగార్డును సన్మానించారు.  శుక్రవారం హోంగార్డ్ వ్యవస్థ 75 వ రేజింగ్ డే సందర్భంగా  ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న మాదరి స్వామి హెచ్ జి 633 కి   ఉత్తమ హోంగార్డుగా  ప్రశంసా పత్రం నిజామాబాద్ సిపికార్యాలయంలో అదనపు సిపి (అడ్మిన్) కోటేశ్వరరావు హోంగార్డుకు ప్రశంసా పత్రం అందజేశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ. సత్యనారాయణ, పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్...