బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలి

సిపిఎం  రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ...