రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికి బాగు పడదు
. . . రేవంత్ రెడ్డి ది తుగ్లక్ పాలన . . . యూరియా యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . . . బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, బతుకమ్మ : రాష్ట్రంలో రైతులు ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులకు యూరియా సరఫరాలో...