విద్యార్థుల భవిష్యత్‌కు దారిచూపే కీలక అడుగు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ఐటీఐ కాలేజీని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుందని, ఇది నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్‌కు దారిచూపే కీలక అడుగు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. రూ.70 కోట్ల నిధులతో నిర్మాణ దశలో ఉన్న నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్థానిక యువత మనసులోని ఆవేదనను గౌరవించి ఎల్లారెడ్డికి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ...