హీడ్మా ఎన్కౌంటర్ పై సుప్రీం కోర్ట్ జడ్జీతో న్యాయవిచారణ జరిపించాలి

న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మావోయిస్టు అగ్ర నేత హీడ్మా ఎన్కౌంటర్ ఫై సుప్రీం కోర్ట్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని నిజామాబాద్ జిల్లా కేంద్రం లొ ఎన్టార్ చౌరస్తా వద్ద న్యూడేమోక్రసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ సిపిఐ(మావోయిస్టు) పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్కౌంటర్ల పేరిట చంపడాన్ని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట సిపిఐ(మావోయిస్టు) నాయకులు, కార్యకర్తలను,...