విషాదాన్నినింపిన ప్రయాణం

కర్నూల్, బతుకమ్మ : కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన ఘోర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు  కర్నూల్ శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై 44 పై బైక్ ను ఢీకొంది.   బైక్ బస్సు కిందకి చొచ్చుకు పోయింది. దీంతో బైక్ లోని పెట్రోల్ లీక్ కావడంతో  బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సిబ్బంది,...