రోడ్డు తెగి వంద రోజులు గడుస్తుంది
ప్రభుత్వం ఏం చేస్తుంది..? ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే మరమ్మతు పనులు చేయాలి బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వవాయి నుండి ధర్పల్లి వెళ్లే రోడ్డు మార్గంలో భారీ వర్షాల నేపథ్యంలో గత ఆగస్టు 27వ తారీఖున పాటితాండ వద్ద బిటి రోడ్డు తెగిన విషయం తెలిసిందే.బుధవారం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్,మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో మోరం పారాల సహాయంతో చదును చేశారు అనంతరం...