బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి

మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌   బతుకమ్మ, బాన్సువాడ :  ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజక వర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఅర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుభేర్ కోరారు. బాన్సువాడ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన...