ముస్లింల భారీ ర్యాలీ విజయవంతం

బతుకమ్మ: బిచ్కుంద : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై యతి నర్సింగానంద్ వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా ముస్లింలు శనివారం ఉదయం శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువకులు, ప్రజలు మాట్లాడుతూ అన్ని మతాల వారు సమానంగా మన దేశంలో‌ జీవిస్తారని, లౌకిక దేశంలో అన్మదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. ఏ మతాన్ని కించ పరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ముస్లిం మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యతి నర్సింగానంద్ వ్యాఖ్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలన్నారు. అతనిపై వెంటనే...