స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలి
బాన్సువాడ, బతుకమ్మ : రాబోయే స్థానిక ఎలక్షన్స్ జడ్పీటీసీ, ఎంపీటీసీ,ఎంపీపీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలి అని ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు అన్నారు. బాన్స్ వాడ నియోజకవర్గం నసుర్లా బాధ్ మండల కేంద్రంలోమాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు నర్సాగౌడ్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు,...